About Shambhavi Trust

గురుర్ర్బహ్మ  గురుర్విష్ణు  ర్గురుద్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ  తస్త్మె శ్రీ గురువే నమః     గురువు దైవస్వరూపముగా కీర్తించబడ్డారు. మన పూర్వజన్మ సు కృతమును బట్టి మనకు గురువు మీద భక్తి కలిగి ఆ దైవముకన్నా గురువే మిన్న అనే జ్ఞానాన్ని మన కి మన పూర్వీకులు వెల్లడించారు.   గురువు కోపగిస్తే దైవము ఏమీ చేయలేదు. గురువు శపించినా అనుభవించాలి తప్ప మనము ఆ శాపము నుండి తప్పించుకోవడానికి, భగవంతుడిని ప్రార్దించినా ఏమీ చేయలేడు. […]

About Shambhavi Trust

“Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara; Guru Sakshat Param Brahma, Tasmai Shri Guravay Namah”.   As per ancient scriptures the Guru considered as GOD himself. Guru is the embodiment of the divine. God incarnates in the form of Guru to solve the problems of the needy. Our Puranas tell us that, Gods cannot help […]